Stock Market: ఈరోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. అయితే క్రితం ట్రేడింగ్ సెషన్లో మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ క్రమంలో నేడు మార్కెట్లు లాభాల్లోనే ఉన్నప్పటికీ కొంత తడబాటుకు లోనవుతున్నట్లు తెలుస్తోంది.

మార్కెట్ సూచీలు..
మధ్యాహ్నం 12.10 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 425 పాయింట్లు, నిఫ్టీ సూచీ 112 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 76 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. అయితే నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం తడబడుతూ స్వల్ప నష్టాల్లో 65 పాయింట్లను కోల్పోయింది. మార్కెట్లు నిన్నటికంటే బలంగా పుంజుకున్నాయి.

టాప్ గెయినర్స్..
ఎన్ఎస్ఈ సూచీలోని ఎల్ అండ్ టీ, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్డీఎఫ్సీ, హెచ్సీఎల్ టెక్, టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్, నెస్లే ఇండియా, యూపీఎల్, పవర్ గ్రిడ్, టీసీఎస్, బ్రిటానియా, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఎయిర్ టెల్, మారుతీ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, టాటా స్టీల్, బీపీసీఎల్, సన్ ఫార్మా, జేఎస్డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, విప్రో, సిప్లా, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?



Click it and Unblock the Notifications