Stock Market: నిన్న ఒడిదొడుకులతో ప్రారంభమైనప్పటికీ దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి మంచి లాభాల్లోనే తమ ప్రయాణాన్ని ముంగించాయి. ఈ క్రమంలో నేడు సూచీలు లాభాల ప్రారంభాన్ని కొనసాగించాయి.
ఉదయం 9.16 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 153 పాయింట్లు, నిఫ్టీ సూచీ 57 పాయింట్ల లాభంలో ఉన్నాయి. ఇదే సమయంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 3 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 129 పాయింట్ల లాభాలతో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రం కొంత ఒడిదొడుకులకు లోనవుతున్నాయి.

NSEలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బీపీసీఎల్, బ్రిటానియా, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్, మారుతీ, ఇన్ఫోసిస్, ఎన్టీపీసీ, విప్రో, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, నెస్లే, టాటాన్ కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో కోల్ ఇండియా, అపోలో హాస్పిటల్స్, కోటక్ బ్యాంక్, సిప్లా, టెక్ మహీంద్రా, గ్రాసిమ్, బజాజ్ ఆటో, దివీస్ ల్యాబ్స్, హెచ్సీఎల్ టెక్, ఐషర్ మోటార్స్, ఐటీసీ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications