Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను మరోసారి పెంపు నిర్ణయాన్ని ప్రకటించటంతో దేశీయ మార్కెట్లు సైతం ప్రభావితమయ్యాయి. ఇది అందరూ ఊహించినదే కావటంతో మార్కెట్లు భారీ నష్టాల్లోకి అయితే జారుకోలేదు.

పతనంలో సూచీలు..
కీలక బెంచ్ మార్క్ సూచీలు ఎరుపెక్కాయి. ప్రారంభంలోని 9.25 గంటల సమయంలో సెన్సెక్స్ సూచీ 336 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ 60 పాయింట్లకు పైగా కోల్పోయింది. బ్యాంక్ నిఫ్టీ సూచీ 131 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ మాత్రం స్వల్పంగా 37 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి.

గెయినర్స్..
NSE ఆరంభ ట్రేడింగ్ సమయంలో శ్రీ సిమెంట్, బ్రిటానియా, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఐషర్ మోటార్స్, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్, హిందుస్థాన్ యూనీలివర్, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ, హీరో మోటోకార్ప్ స్టాక్స్ లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

లూజర్స్..
ఎస్బీఐ లైఫ్, హెట్డీఎఫ్సీ, టెక్ మహీంద్రా, విప్రో, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, హిందాల్లో, ఐసీఐసీఐ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి స్టాక్స్ నష్టపోయి టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. అలాగే మార్చి 31న కూడా హాలిడే.. కారణం ఏంటంటే..

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications