Market Crash: నెల చివరి రోజును దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభించాయి. ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం దీనికి కారణంగా నిలిచింది. ఆసియా మార్కెట్లు సైతం నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఉదయం 9.20 గంటల సమయంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 252 పాయింట్లు నష్టాల్లో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 70 పాయింట్ల మేర నష్టాల్లో ట్రేడవుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 240 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 50 పాయింట్ల మేర నష్టపోయాయి.

ఈ క్రమంలో ఎన్ఎస్ఈలో అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, టాటా మోటార్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, భారతీ ఎయిర్ టెల్, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, నెస్లే, టైటాన్, బ్రిటానియా, సిప్లా, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఏదే క్రమంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, ఓఎన్జీసీ, హిందాల్కొ, కోల్ ఇండియా, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్ సర్వ్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ, హిందుస్థాన్ యూనీలివర్, ఎల్ టి, డాక్టర్ రెడ్డీస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications