Stock Market: నెల చివరి వారం ప్రారంభంలోనే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో తమ ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. రూ.4,000 కోట్లతో ఐపీవోను తీసుకురావాలనే నిర్ణయాన్ని ఫ్యాబ్ ఇండియా సంస్థ ప్రస్తుతానికి రద్దు చేసుకుంది.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.17 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 258 పాయింట్లు నష్టపోగా, మరో సూచీ నిఫ్టీ 76 పాయింట్లు, నిఫ్టీ బ్యాంక్ సూచీ 75 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 126 పాయింట్ల నష్టంలో కొనసాగుతున్నాయి. సమయం గడుస్తున్న కొద్దీ మార్కెట్ల నష్టాలు పెరుగుతూనే ఉన్నాయి.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, టైటాన్, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, ఏషియన్ పెయింట్స్, సిప్లా, గ్రాసిమ్, టాటా కన్జూమర్, నెస్లే, అపోలో హాస్పిటల్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పవర్ గ్రిడ్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే సమయంలో బజాజ్ ఆటో, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇన్ఫోసిస్, భారతీ ఎయిర్ టెల్, హిందాల్కొ, టెక్ మహీంద్రా, యూపీఎల్, హీరో మోటార్స్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, జేఎస్టడ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్, డాక్టర్ రెడ్డీస్, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, మారుతీ, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications