Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారం మెుదటి రోజే నష్టాలతో తమ ప్రయాణాన్ని ప్రారంభించాయి. ప్రధానంగా అమెరికాలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒకటైన సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలటంతో ఆ ప్రభావం కొంత మేర భారత మార్కెట్లపై కూడా కనిపించనుంది.

మార్కెట్ సూచీలు..
9.16 గంటలకు మార్కెట్ల ప్రారంభంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ స్వల్ప లాభంలో 104 పాయింట్లు లాభంతో ఉండగా.. నిఫ్టీ సూచీ 34 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ప్రీ ఓపెన్ మార్కెట్లు ఈ రెండు సూచీలు నష్టాలను నమోదు చేశాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 61 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 49 పాయింట్ల మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. అయితే నష్టాల్లో ఉన్న సూచీలు సైతం కోలుకుంటున్నాయి.

టాప్ గెయినర్స్..
మార్కెట్ ప్రారంభంలో టెక్ మహీంద్రా, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, అదానీ పోర్ట్స్, హెచ్సీఎల్ టెక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, అపోలో హాస్పిటల్స్, టీసీఎస్, విప్రో, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, సిప్లా, గ్రాసిమ్, ఐటీసీ, రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఎల్ టి, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్ స్టాక్స్ మాత్రం లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్, బీపీసీఎల్, టైటాన్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, నెస్లే, టాటా కన్జూమర్, హిందుస్థాన్ యూనీలివర్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..



Click it and Unblock the Notifications