Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు తమ ప్రయాణాన్ని ఆరంభంలో ఒడిదొడుకుల్లో కొనసాగిస్తున్నాయి. వాస్తవానికి అమెరికా, ఆసియా మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ దేశీయ మార్కెట్లు ఫ్లాట్ ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.37 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 32 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 14 పాయింట్ల మేర నష్టంతో ట్రేడవుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 171 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 92 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ముందుకు సాగిస్తున్నాయి. ప్రధానంగా మార్కెట్లు చాలా కాలంగా బుల్ జోరును కొనసాగిస్తున్న వేళ నేడు ఇన్వెస్టర్లు కొంత క్లారిటీ కోసం వేచి చూస్తున్నట్లు కనిపిస్తోంది. గ్లోబల్ కీలక సమాచారం కోసం వారు ఎదురుచూస్తున్నారు.

ఎన్ఎస్ఈలో ఓఎన్జీసీ, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్, విప్రో, గ్రాసిమ్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎల్ టి, బీపీసీఎల్, ఎయిర్ టెల్, సిప్లా, హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, నెస్లే, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నేడు మార్కెట్ల ఆరంభంలో లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో టాటా మోటార్స్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, మారుతీ, ఏషియన్ పెయింట్స్, అపోలో హాస్పిటల్స్, బ్రిటానియా, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేరుల నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఒకప్పుడు డబ్బు లేక నేలపై నిద్ర.. నేడు రూ. 800 కోట్ల టర్నోవర్! 23 ఏళ్ల అంజలి ఇన్స్పైరింగ్ జర్నీ!

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications