Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు ఉదయం ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేశాయి. మార్కెట్లో కొనసాగుతున్న ఒడిదొడుకులతో సెన్సెక్స్, నిఫ్టీ కొద్దిసేపటికే తేరుకున్నాయి.
ఉదయం 9.36 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 7 పాయింట్ల లాభంలో ఉండగా.. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ మాత్రం 3 పాయింట్ల లాభంతో ముందుకు సాగుతోంది. అయితే ఈ క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ మాత్రం 48 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఇదే క్రమంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 156 పాయింట్ల లాభంతో ఇంట్రాడేలో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో టీసీఎస్, పేటీఎం కంపెనీల షేర్లు లాభంలో కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో టీసీఎస్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, సిప్లా,పవర్ గ్రిడ్, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మారుతీ, బీపీసీఎల్, అపోలో హాస్పిటల్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, టాటా మోటార్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎల్ టి, విప్రో, హెచ్డీఎఫ్సీ లైఫ్, హిందాల్కొ, కోల్ ఇండియా కంపెనీల షేర్లు లాభాలతో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, యూపీఎల్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హీరో మోటార్స్, రిలయన్స్, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఐసీఐసీఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్, ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫిన్ సర్వ్ కంపెనీల షేర్లు నష్టాలతో కొనసాగుతూ టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications