For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Stock Market: మార్కెట్ చూపు నిర్మలమ్మ వైపు.. నేడే డేంజర్ కాంబినేషన్..

|

Stock Market: మార్కెట్లలో బడ్జెట్ కోలాహలం ప్రారంభమైపోయింది. ప్రీఓపెన్ మార్కెట్లోనే సూపర్ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఇదే క్రమంలో నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెడుతోంది. ఇదే రోజు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ కీలక ఆర్థిక నిర్ణయాలను ప్రకటించనున్నారు.

మార్కెట్ సూచీలు..

మార్కెట్ సూచీలు..

ఉదయం 9.15 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 478 పాయింట్లు, నిఫ్టీ సూచీ 101 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 352 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 260 పాయింట్ల లాభాలతో ప్రారంభమయ్యాయి.

టాప్ గెయినర్స్..

టాప్ గెయినర్స్..

ఐసీఐసీఐ బ్యాంక్, యూపీఎల్, బ్రిటానియా, హిందాల్కొ, దివీస్ ల్యాబ్స్, టాటా కన్సల్టెస్సీ, హెచ్డీఎఫ్సీ, కోటక్ బ్యాంక్, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్సర్వ్, డాక్టర్ రెడ్డీస్, ఏషియన్ పెయింట్స్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..

టాప్ లూజర్స్..

అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ అండ్ టి, బీపీసీఎల్, సిప్లా కంపెనీల షేర్లు మాత్రమే నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.

English summary

Stock Market: మార్కెట్ చూపు నిర్మలమ్మ వైపు.. నేడే డేంజర్ కాంబినేషన్.. | Indian stock markets started trading positive union amid budget 2023 presentation

Indian stock markets started trading positive union amid budget 2023 presentation
Story first published: Wednesday, February 1, 2023, 9:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X