Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒడిదొడుకుల్లో నడుస్తున్నాయి. బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ సూచీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ స్వల్ప లాభాల్లో ఉన్నాయి. ప్రస్తుతం సూచీలు ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. అమెరికా మార్కెట్లు నష్టాల్లో ముగియటమే దీనికి ప్రధాన కారణంగా ఉంది.

ఉదయం 10.31 గంటలకు..
సెన్సెక్స్ సూచీ 119 పాయింట్ల నష్టంలో ఉండగా, నిఫ్టీ సూచీ 29 పాయింట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ నిఫ్టీ సూచీ 131 పాయింట్ల లాభంలో కొనసాగుతోంది. మిడ్ క్యాప్ నిఫ్టీ 25 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ఈ రోజు మార్కెట్లో లిస్ట్ అయిన ఫ్రూజన్ మైక్రో ఫైనాన్స్ డిస్కౌంట్ కు లిస్ట్ అయింది.

టాప్ గెయినర్స్..
ఓఎన్జీసీ, హీరో మోటోకార్ప్, అల్ట్రాటెక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో, ఎస్బీఐఎన్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, ఎస్టీపీసీ, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, దివీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్ టెల్, అదానీ పోర్ట్స్, టైటాన్, పవర్ గ్రిడ్స్ తో పాటు మరిన్ని షేర్లు టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి..

టాప్ లూజర్స్..
ఐటీసీ, గ్రాసిమ్, సన్ ఫార్మా, హిందాల్కొ, టెక్ మహీంద్రా, టాటాస్టీల్, టీసీఎస్, రిలయన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే, కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్డబ్లూ స్టీల్, హెచ్సీఎల్ టెక్, యూపీఎల్, సిప్లా, బీపీసీఎల్, విప్రో, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా నిలిచాయి.
More From GoodReturns

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

Gold: గోల్డ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! భారీ పతనం తర్వాత కోలుకుంటున్న పసిడి.. నిపుణుల అంచనా ఇదే.!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications