Stock Market: ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లో కీలక సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీలు తమ ప్రయాణాన్ని లాభాలతో ప్రారంభించాయి. ప్రధానంగా మార్కెట్ వర్గాలు తాజాగా విడుదలైన ద్రవ్యోల్బణం గణాంకాలను దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మార్కెట్లు కొంత వోలటాలిటీకి గురవుతున్నాయి.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 311 పాయింట్లు, నిఫ్టీ 76 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 31 పాయింట్ల లాభంలో ట్రేడవుతున్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 138 పాయింట్ల నష్టంలో కొనసాగుతోంది. ప్రధానంగా ఐటీ, మెటల్ రంగాల షేర్లు లాభాల్లో కొనసాగటం కీలక బెంచ్ మార్క్ సూచీలు లాభాల్లో కొనసాగటానికి కారణంగా నిలిచింది.

టాప్ గెయినర్స్..
NSE సూచీలో యూపీఎల్, ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టీసీఎస్, టెక్ మహీంద్రా, విప్రో, రిలయన్స్, నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్, సిప్లా, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే సమయంలో అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, టైటాన్, ఐషర్ మోటార్స్, హీరోమోటొకార్ప్, గ్రాసిమ్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్, ఏషియన్ పెయింట్స్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, దివీస్ ల్యాబ్స్, కోటక్ బ్యాంక్, హిందాల్కొ, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications