Stock Market: దేశీయ మార్కెట్లు డిసెంబర్ చివరి వారంలో నష్టాలను వీడి నిపుణులు అంచనా వేసినట్లుగానే తిరిగి లాభాల్లోకి వచ్చాయి. ఈ క్రమంలో దేశీయ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. ప్రధానంగా ఎన్టీపీసీ, టైమ్ టెక్నోప్లాస్ట్, నారాయణీ స్టీల్ షేర్లు ఫోకస్ లో ఉన్నాయి.

మార్కెట్ సూచీలు..
ఉదయం 9.21 గంటల సమయంలో మార్కెట్ సూచీ సెన్సెక్స్ 337 పాయింట్లు, నిఫ్టీ సూచీ 99 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 264 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 342 పాయింట్ల లాభంలో కొనసాగుతున్నాయి. ఇన్వెస్టర్లలో నమ్మకాలు పెరిగిన కారణంగా కొనుగోళ్లు ఊపందుకున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. మార్కెట్ల ర్యాలీకి ఇది ప్రధాన కారణంగా నిలుస్తోంది.

టాప్ గెయినర్స్..
మార్కెట్లలో ప్రధానంగా టాటా మోటార్స్, హిందాల్కొ, ఓఎన్జీసీ, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్, హీరో మోటార్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఐషర్ మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, టైటాన్ తో పాటు మరిన్ని షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
ఈ క్రమంలో సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్, సిప్లా షేర్లు మాత్రం ఎన్ఎస్ఈ సూచీలో టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications