Market Closing: భారీ ఓలటాలిటీ నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లు ఈవారం తమ ప్రయాణాన్ని నష్టాల్లో ముగించాయి. అంతర్జాతీయ ప్రతికూలతలు భారత మార్కెట్లలోని సూచీలను నష్టాల బాట పట్టించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 202 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ ముగించగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 83 పాయింట్లను కోల్పోయింది. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 99 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 126 పాయింట్లను కోల్పోయింది. ఈ క్రమంలో పవర్ రంగంలోని షేర్లు లాభాల బాట పట్టాయి.

క్లోజింగ్ సమయంలో ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఐషర్ మోటార్స్, మారుతీ, బ్రిటానియా, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, రిలయన్స్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా స్టీల్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని వారాంతంలో ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హిందాల్కొ, ఇన్ఫోసిస్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఓఎన్జీసీ, విప్రో, సన్ ఫార్మా, యూపీఎల్, బీపీసీఎల్, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, కోటక్ బ్యాంక్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్ షేర్లు నష్టాలతో వారాంతాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications