Stock Market: ఉదయం ఒడిదొడుకుల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ముగింపు సమయానికి భారీగా నష్టపోయాయి. ఈ క్రమంలో కీలక సూచీలు నష్టాల బాట పట్టగా.. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ షేర్లు భారీగానే క్షీణతను నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 523 పాయింట్లు కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 166 పాయింట్లను కోల్పోయింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 753 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 1213 పాయింట్లను కోల్పోయింది. ప్రధానంగా నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ షేర్లు సెన్సెక్స్, నిఫ్టీ సూచీలను కిందకు లాగాయి.

ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, అపోలో హాస్పిటల్స్, దివీస్ ల్యాబ్, విప్రో, టెక్ మహీంద్రా, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, నెస్లే, ఏషియన్ పెయింట్స్, యూపీఎల్, బ్రిటానియా, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగించి ముగించాయి.
ఇదే క్రమంలో కోల్ ఇండియా, హీరో మోటార్స్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐటీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, అదానీ ఎంటర్ ప్రైజెస్, గ్రాసిమ్, హిందాల్కొ, బజాజ్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని నేడు ముగించాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!



Click it and Unblock the Notifications