Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్లు అంతర్జాతీయ మార్కెట్లకు వ్యకిరేకంగా లాభాలతో ముందుకు సాగుతున్నాయి. నష్టాలకు బ్రేక్ వేసిన భారత మార్కెట్లు వరుసగా భారీ ర్యాలీని కొనసాగిస్తున్నాయి.
ఉదయం 9.25 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 215 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 63 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 80 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 241 పాయింట్ల మేర లాభాలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అమెరికా మార్కెట్లు నష్టాల్లో ఉండగా.. ఇదే క్రమంలో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కొనసాగుతున్నాయి.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, ఎన్టీపీసీ, విప్రో, ఎల్ టిఐఎమ్, హీరో మోటార్స్, అదానీ పోర్ట్స్, ఎస్బీఐ, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, బజాజ్ ఫిన్ సర్వ్, టెక్ మహీంద్రా, టీసీఎస్, ఐషర్ మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనీలివర్, కోల్ ఇండియా కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
ఇదే క్రమంలో నెస్లే, సన్ ఫార్మా, సిప్లా, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్రిటానియా, దివీస్ ల్యాబ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, గ్రాసిమ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications