Market Opening: వారంలో రెండో రోజు సైతం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా అమెరికా మార్కెట్లలో లాభాల పరుగులతో పాటు ఆసియా మార్కెట్లు సానుకూలంగా కొనసాగటం బలాన్ని చేకూరుస్తోంది.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 171 పాయింట్ల లాభంలో ఉండగా మరో సూచీ నిఫ్టీ 60 పాయింట్ల మేర లాభపడింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 227 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 283 పాయింట్ల మేర పెరుగుదలను నమోదు చేశాయి. ఈ క్రమంలో మార్కెట్లో ఫోకస్ లో ఉన్న బజాజ్ ఫైనాన్స్ షేర్లు దాదాపు 4 శాతం మేర నష్టపోయాయి. ఆసియా మార్కెట్లను పూర్తిగా పరిశీలిస్తే జనవరిలో అత్యధికంగా FIIలు తమ పెట్టుబడులను ఇండియా మార్కెట్ల నుంచి వెనక్కి తీసుకున్నట్లు వెల్లడైంది.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, విప్రో, బీపీసీఎల్, ఎల్‌టిఐఎమ్, ఎయిర్ టెల్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, దివీస్ ల్యాబ్, టీసీఎస్, యూపీఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, హిందుస్థాన్ యూనీలివర్, సిప్లా, ఎస్బీఐ, గ్రాసిమ్ కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా ముందుకు సాగుతున్నాయి.
ఇదే క్రమంలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, నెస్లే, ఐటీసీ, అదానీ పోర్ట్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, పవర్ గ్రిడ్, కోల్ ఇండియా, రిలయన్స్, సన్ ఫార్మా, అపోలో హాస్పిటల్స్, ఎల్ టి కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని ఇంట్రాడేలో కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications