Bear Market: మార్కెట్ల వరుస ర్యాలీ దాదాపుగా ముగిసినట్లు కనిపిస్తోంది. నేడు భారత మార్కెట్లు స్వల్ప నష్టాలతో ప్రారంభమై తర్వాత భారీ అమ్మకాల ఒత్తడికి లోనయ్యాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 388 పాయింట్లను కోల్పోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 119 పాయింట్ల నష్టంతో ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 77 పాయింట్ల నష్టపోగా.., నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 92 పాయింట్ల మేర లాభంతో ట్రేడింగ్ ముగించాయి.

ఇంట్రాడేలో ప్రధానంగా ఎఫ్ఎమ్సీజీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలకు చెందిన స్టాక్స్ భారీగా నష్టపోయి సూచీలను కిందకు లఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ కారణంగా భారతీయ స్టాక్ ఎక్స్ఛేంజీలు నష్టాలతో ముగిశాయి. కీలక సూచీల క్షీణతతో దేశీయ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ల సంపద లక్షల కోట్ల మేర ఆవిరైంది. యూరోజోన్ లోని దేశాలు వరుసగా మాంద్యంలోకి జారుకోవటం ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తోంది.
NSEలో అదానీ పోర్ట్స్, టైటాన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎస్బీఐ, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్, టాటా కన్జూమర్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, హెచ్డీఎఫ్సీ లైఫ్, బ్రిటానియా, హిందాల్కొ, సిప్లా, టెక్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో ఐటీసీ, ఎల్ టిఐఎమ్, పవర్ గ్రిడ్, రిలయన్స్, ఎల్ టి, నెస్లే, దివీస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్, కోటక్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, గ్రాసిమ్, ఎస్బీఐ లైఫ్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, యూపీఎల్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
గాయి. మార్కెట్లు ముగిసే సమయంలో ఓలటాలిటీ అధికంగా కనిపించింది.
More From GoodReturns

ప్లాన్ ప్రకారమే స్టాక్ మార్కెట్‌ని పరిగెత్తించారు.. ట్రంప్ ప్రకటనకు ముందే రూ. 16 వేల కోట్ల ఇన్సైడర్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?



Click it and Unblock the Notifications