Market Closing: ప్రతికూల అంతర్జాతీయ పరిణామాలతో ఉదయం ఒడిదొడుకుల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 100 పాయింట్ల మేర లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 36 పాయింట్లు లాభపడింది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 123 పాయింట్లు కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 31 పాయింట్ల స్వల్ప లాభంలో ట్రేడింగ్ ముగించింది. ఈ క్రమంలో ఎఫ్ఎమ్‌సీజీ, ఫార్మా రంగాల షేర్లు మాత్రం లాభపడ్డాయి. ప్రధానంగా దేశీయ మార్కెట్లలోని ఇన్వెస్టర్లు జీ20 సదస్సులో కీలక పరిణామాలు, ప్రకటనల కోసం వేచిచూస్తున్నారు.

ఎన్ఎస్ఈలో టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్స్, ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బ్రిటానియా, సిప్లా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, టైటాన్, సన్ ఫార్మా, బీపీసీఎల్, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యూనీలివర్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ లైఫ్, కోటక్ బ్యాంక్, యూపీఎల్, నెస్లే కంపెనీల షేర్లు లాభాలతో టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో టాటా స్టీల్, హిందాల్కొ, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిమ్, విప్రో, ఎల్ టిఐఎమ్, జియో ఫైనాన్షియల్స్, ఐషర్ మోటార్స్, ఎస్బీఐ, మారుతీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, టీసీఎస్, ఇన్ఫోసిస్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications