Closing Bell: మెగా ర్యాలీ తర్వత దేశీయ స్టాక్ మార్కెట్లు తమ ప్రయాణాన్ని ముగించాయి. రెండు రోజుల విరామం తర్వాత తిరిగి బుల్స్ నేడు దలాల్ స్ట్రీట్ లో తమ పవర్ చూపించారు. నేడు ఇంట్రాడేలో బెంచ్ మార్క్ సూచీలు తమ సరికొత్త జీవితకాల గరిష్ఠాలను తాకాయి.
మార్కెట్లు ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 712 పాయింట్ల లాభంతో 78054 పాయింట్ల వద్ద తమ ప్రయాణాన్ని ముంగిచాయి. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ క్లోజింగ్ నాటికి 183 పాయింట్ల లాభపడి 23721 పాయింట్ల వద్ద తన ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 902 పాయింట్ల లాభపడగా.. చివరికి నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 208 పాయింట్ల నష్టపోయింది.

ఎన్ఎస్ఈలో శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టి, విప్రో, బ్రిటానియా, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, ఇన్ఫోసిస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, టీసీఎస్, కోటక్ బ్యాంక్, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్ కంపెనీల షేర్లు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో బీపీసీఎల్, ఐషర్ మోటార్స్, పవర్ గ్రిడ్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, ఓఎన్జీసీ, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, అదానీ ఎంటర్ ప్రైజెస్, నెస్లే, టాటా కన్జూమర్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ యూనీలివర్, ఎయిర్ టెల్, టాటా మోటార్స్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications