Special Trading Closing: శనివారం సెలవుదినం అయినప్పటికీ నేడు దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు సెషన్లలో ప్రత్యేక లైవ్ ట్రేడింగ్ నిర్వహించబడింది. కొన్ని షరతులతో కొనసాగిన ట్రేడింగ్ సూపర్ హిట్ అయ్యింది. ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ గరిష్ఠ స్థాయిలను తిరిగి తాకింది.
మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో రెండో సెషన్ ట్రేడింగ్ ముగింపు సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 89 పాయింట్లు లాభపడి 74000 పాయింట్ల మార్కుకు పైన స్థిరపడింది. ఇక మరో కీలక సూచీ నిఫ్టీ 41 పాయింట్ల మేర గెయిన్ అయ్యింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 89 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 224 పాయింట్లు పెరుగుదలతో నేడు స్పెషల్ లైవ్ ట్రేడింగ్ సెషన్ ముగించాయి. ఈ క్రమంలో ఎఫ్ఎంసీజీ కంపెనీల షేర్లలో కోలాహలం కొనసాగటంతో మార్కెట్లను ముందుకు నడిపించాయి.

ఎన్ఎస్ఈలో నెస్లే, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, హిందాల్కొ, ఓఎన్జీసీ, టీసీఎస్, గ్రాసిమ్, ఎల్ టి, బ్రిటానియా, ఎస్బీఐ, హిందుస్థాన్ యూనీలివర్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, దివీస్ ల్యాబ్, భారతీ ఎయిర్ టెల్, విప్రో, బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్ సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, సిప్లా కంపెనీల షేర్లు తమ ప్రయాణాన్ని నేడు లాభాలతో టాప్ గెయినర్లుగా ముగించాయి.
ఇదే క్రమంలో జేఎస్డబ్ల్యూ స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఎల్‌టిఐఎమ్, మారుతీ, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, కోల్ ఇండియా, కోటక్ బ్యాంక్, రిలయన్స్, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నేడు తమ ప్రయాణాన్ని స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో ముగించాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications