Closing Bell: ఉదయం ఫ్లాట్ ఆరంభంతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు మెుత్తానికి చివరికి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. ఓలటాలిటీ ఉన్నప్పటికీ ప్రధానంగా ఫైనాన్స్, ఎఫ్ఎమ్సీజీ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు దృష్టి సారించారు.
మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 123 పాయింట్లు, మరో కీలక సూచీ నిఫ్టీ సూచీ 35 పాయింట్ల లాభంలో ఉన్నాయి. ఇదే సమయంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 125 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 84 పాయింట్ల మేర లాభాలతో ప్రయాణాన్ని ముగించాయి. అయితే మార్కెట్ల క్లోజింగ్ సమయంలో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

ఎన్ఎస్ఈలోని ఐటీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, బజాజ్ ఫిన్ సర్వ్, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, విప్రో, హెచ్సీఎల్ టెక్నాలజీస్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, గ్రాసిమ్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనీలివర్ కంపెనీల షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సూచీలోని హిందాల్కొ, అదానీ ఎంటర్ ప్రైజెస్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా, నెస్లే, దివీస్ ల్యాబ్స్, కోల్ ఇండియా, టాటా కన్జూమర్, ఎల్ టి, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, టైటాన్, ఎస్బీఐ, భారతీ ఎయిర్ టెల్ కంపెనీల షేర్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications