Market Closing Bell: ఉదయం నష్టాలతో ఊగిసలాటకు గురైన దేశీయ స్టాక్ మార్కెట్లు సాయంత్రానికి తిరిగి పుంజుకున్నాయి. దీంతో సెన్సెక్స్, నిఫ్టీతో సహా అన్ని సూచీలు మంచి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 690 పాయింట్లు లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 227 పాయింట్ల మేర పెరిగింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 59 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 872 పాయింట్ల మేర లాభపడ్డాయి. ఇదే క్రమంలో స్మాల్ క్యాప్ సూచీ నేడు 2 శాతం మేర లాభపడింది. ఆటో, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్, ఆయిల్ & గ్యాస్, పవర్ 1-2 శాతం పెరిగాయి.

ఎన్ఎస్ఈలో హిందాల్కొ, డాక్టర్ రెడ్డీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, పవర్ గ్రిడ్, బీపీసీఎల్, ఎయిర్ టెల్, హిందుస్థాన్ యూనీలివర్, టెక్ మహీంద్రా, ఎస్బీఐ లైఫ్, కోల్ ఇండియా, బజాజ్ ఫిన్ సర్వ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, నెస్లే, ఓఎన్జీసీ, ఎస్బీఐ, విప్రో సహా మరిన్ని కంపెనీల షేర్లు నేడు లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, హీరో మోటార్స్, ఎల్‌టిఐఎమ్, హెచ్డీఎఫ్సీ లైఫ్ కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications