Market Closing: ఈరోజు ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఆ తర్వాత తీవ్ర ఒడిదొడుకులకు లోనయ్యాయి. ఈ క్రమంలో సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి వరుసగా రెండో రోజు నష్టపోయాయి.
సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 223 పాయింట్ల మేర నష్టపోయింది. ఇదే క్రమంలో మరో కీలక సూచీ నిఫ్టీ 71 పాయింట్లను కోల్పోయింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 6 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 47 పాయింట్ల మేర నష్టాల్లో వాంతాపు ట్రేడింగ్ సెషన్ ముగించాయి. ప్రధానంగా అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను నష్టాల్లోకి నెట్టిందని నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్ క్లోజింగ్ సమయంలో ఎన్ఎస్ఈలో ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎల్ టి, అల్ట్రాటెక్ సిమెంట్స్, సిప్లా, గ్రాసిమ్, టాటా మోటార్స్, బ్రిటానియా, ఎన్టీపీసీ, డాక్టర్ రెడ్డీస్, బజాజ్ ఫైనాన్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు లాభాల్లో ముగిసి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, దివీస్ ల్యాబ్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, టాటా స్టీల్, ఎస్బీఐ, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనీలివర్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హిందాల్కొ, టాటా కన్జూమర్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీల షేర్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..



Click it and Unblock the Notifications