Market Closing: ఉదయం ఫ్లాట్ ప్రారంభంతో మెుదలైన దేశీయ స్టాక్ మార్కెట్లు ఇంట్రాడేలో పుంజుకున్నాయి. దీంతో అన్ని రంగాల షేర్లు మంచి లాభాల్లో ట్రేడింగ్ కొనసాగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 267 పాయింట్ల లాభపడగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 83 పాయింట్ల మేర లాభంలో నేడు ట్రేడింగ్ ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 151 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 311 పాయింట్ల మేర లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా అన్ని రంగాల షేర్లలో ఇన్వెస్టర్ల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించటం నేటి లాభాలకు కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ఎన్ఎస్ఈలో బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, అపోలో హాస్పిటల్స్, ఐటీసీ, కోల్ ఇండియా, ఎల్ టిఐఎమ్, బజాజ్ ఫిన్ సర్వ్, ఇన్ఫోసిస్, యూపీఎల్, టీసీఎస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో జియో ఫిన్, రిలయన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా, బజాజ్ ఆటో, ఎస్బీఐ లైఫ్, ఎస్బీఐ, బీపీసీఎల్, సిప్లా, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్స్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications