Market Closing: ఉదయం ఒడిదొడుకుల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి. మెుదటి ట్రేడింగ్ సెషన్లో ప్రధాన సూచీలు భారీ నష్టాల్లోకి జారుకున్నప్పటికీ.. ఆ తర్వాత తిరిగి పుంజుకున్నాయి. ఈ క్రమంలో స్వల్ప లాభాల్లో ప్రయాణాన్ని ముగించాయి.
మార్కెట్ క్లోజింగ్ సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 38 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 15 పాయింట్ల లాభంలో కొనసాగుతుండగా.. నిఫ్టీ బ్యాంక్ సూచీ 564 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 55 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించాయి. ప్రధానంగా ఐటీ సంస్థ టీసీఎస్ మార్కెట్లను కిందకు డ్రాగ్ చేసింది. ఇదే క్రమంలో అందరూ ఇన్ఫోసిస్ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

మార్కెట్లు ముగిసే సమయానికి ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, యాక్సిస్ బ్యాంక్, బ్రిటానియా, కోటక్ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, హిందాల్కొ, ఎస్బీఐ, ఏషియన్ పెయింట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐటీసీ కంపెనీల షేర్లు లాభాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.

ఈ క్రమంలో ఎన్ఎస్ఈ సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఎన్టీపీసీ, టీసీఎస్, బీపీసీఎల్, విప్రో, దివీస్ ల్యాబ్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, ఎల్ టి, గ్రాసిమ్, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, భారతీ ఎయిర్ టెల్, సిప్లా, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా కన్జూమర్ కంపెనీల షేర్లు నష్టాల్లో తమ ప్రయాణాన్ని ముగించాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications