Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రస్తుతం క్యూ-4 లాభాల కోలాహలం కొనసాగుతోంది. దీంతో ఉదయం సూచీలు లాభాల్లో ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. ఈ క్రమంలో ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలోని షేర్లు దూకుడు కనబరిచాయి.
మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ సూచీ 129 పాయింట్లు నష్టాలతో ప్రయాణాన్ని ముగించింది. ఇదే క్రమంలో నిఫ్టీ సూచీ 52 పాయింట్లు కోల్పోయింది. అయితే నిఫ్టీ బ్యాంక్ సూచీ మాత్రం 54 పాయింట్ల లాభంతో ప్రయాణాన్ని ముగించింది. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 192 పాయింట్లు నష్టపోయింది.

NSE సూచీలో బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్ టెల్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫస్టీ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇన్ఫోసిస్, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో, ఇండస్ ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హీరో మోటార్స్, హిందాల్కొ కంపెనీ షేర్లు లాభాలో తమ ప్రయాణాన్ని ముగించాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, అదానీ పోర్ట్స్, ఐటీసీ, ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఐషర్ మోటార్స్, టైటాన్, ఎల్ టి, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, టాటా మోటార్స్, బీపీసీఎల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, గ్రాసిమ్, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా కంపెనీల షేర్లు మాత్రం తమ ప్రయాణాన్ని నష్టాల్లో ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications