Market Closing: అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ నింపిన ఉత్సాహంతో నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో తమ ప్రయాణాన్ని ముగించాయి. ఈ క్రమంలో అన్ని రంగాలు దూసుకుపోయాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 490 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 144 పాయింట్లను లాభపడింది. అలాగే నిఫ్టీ బ్యాంక్ సూచీ 316 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 537 పాయింట్ల మేర లాభపడ్డాయి. నేడు మార్కెట్లలో ప్రధానంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు మంచి కొనుగోళ్లను నమోదు చేశాయి.

ఎన్ఎస్ఈలో బ్రిటానియా, హిందాల్కొ, ఇండస్ఇండ్ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐషర్ మోటార్స్, యూపీఎల్, గ్రాసిమ్, సన్ ఫార్మా, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బీపీసీఎల్, ఎస్బీఐ, నెస్లే, రిలయన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టీసీఎల్, కోటక్ బ్యాంక్ తో పాటు మరిన్ని కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో హీరో మోటార్స్, టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, దివీస్ ల్యాబ్, బజాజ్ ఫైనాన్స్ కంపెనీల షేర్లు నష్టాలతో నేడు తమ ప్రయాణాన్ని ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications