Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు కొత్త వారం నిరాశాజనకమైన ఆరంభాన్ని నమోదు చేసింది. పేలవమైన పనితీరుతో కీలక సూచీలు నష్టాల్లోనే రోజంతా ట్రేడింగ్ కొనసాగించాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 116 పాయింట్ల నష్టాలతో ముగియగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 19 పాయింట్లను కోల్పోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ సూచీ 62 పాయింట్లను కోల్పోగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం స్వల్పంగా 85 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని ముగించింది. ఈ క్రమంలో ఆటో, మెటల్ రంగాలు లాభాల సవారీ చేయగా.. ఫార్మా రంగం షేర్లు మాత్రం మార్కెట్లను నష్టాల్లోకి లాగాయి.

ఎన్ఎస్ఈలో హీరో మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, ఎల్ టిఐఎమ్, యూపీఎల్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, కోల్ ఇండియా, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్డీఎఫ్సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, హిందాల్కొ, పవర్ గ్రిడ్, టైటాన్, బజాజ్ ఆటో, ఎస్పీఐ లైఫ్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, ఎల్ టి, ఇన్ఫోసిస్ కంపెనీల షేర్లు లాభాలతో ప్రయాణాన్ని ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో దివీస్ ల్యాబ్, నెస్లే, టీసీఎస్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, ఏషియన్ పెయింట్స్, సన్ ఫార్మా, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఎయిర్ టెల్, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్స్, కోటక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనీలివర్, గ్రాసిమ్, టాటా కన్జూమర్, బజాజ్ ఫిన్ సర్వ్, బజాజ్ ఫైనాన్స్, మారుతీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, విప్రో కంపెనీల షేర్లు నష్టాలతో టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications