Market Closing: ఉదయం లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఫ్లాట్ ముగింపును నమోదు చేశాయి. ఇంట్రాడే ట్రేడింగ్ సమయంలో సూచీల లాభాలు కరిగిపోయాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 4 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ 3 పాయింట్ల లాభంలో ఉండగా, నిఫ్టీ బ్యాంక్ సూచీ 9 పాయింట్లను కోల్పోయాయి. చివరగా నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 418 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ ముగించింది. ఈరోజు మార్కెట్లో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ సూచీలు మంచి లాభాల్లో పయనించాయి. ఈ క్రమంలో పవర్ స్టాక్స్ లాభపడగా.. ప్రభుత్వరంగ బ్యాంకులు మార్కెట్లను కిందకు లాగాయి.

ఎన్ఎస్ఈలో అదానీ ఎంటర్ ప్రైజెస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐటీసీ, ఎన్టీపీసీ, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో, ఎస్బీఐ లైఫ్, ఎల్ టి, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, మారుతీ, ఎయిర్ టెల్, బజాజ్ ఆటో, పవర్ గ్రిడ్, హిందాల్కొ, కోల్ ఇండియా, డాక్టర్ రెడ్డీస్, జేఎస్డబ్ల్యూ స్టీల్, రిలయన్స్ కంపెనీల షేర్లు లాభాల్లో ప్రయాణం ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో జియో ఫైనాన్సియల్స్, బీపీసీఎల్, సిప్లా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టెక్ మహీంద్రా, యూపీఎల్, దివీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా కన్జూమర్, అపోలో హాస్పిటల్స్, టాటా మోటార్స్, హిందుస్థాన్ యూనీలివర్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఎల్ టిఐఎమ్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications