Stock Market: కొత్త వారం కూడా మార్కెట్లు పాత దారిలోనే పయనిస్తున్నాయి. సోమవారం సైతం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లోనే ట్రేడింగ్ ప్రారంభించాయి. అయితే ఎస్జీఎక్స్ నిఫ్టీ పాజిటివ్ నోట్ లో ఉండటంతో ఈ రోజు మార్కెట్లు సానుకూలంగా ఉంటాయని అందరూ భావించారు. కానీ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ప్రారంభమయ్యాయి.

సూచీలు పేలవంగా..
ఉదయం 9.26 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 48 పాయింట్ల లాభంలో ఉంది. ఇదే సమయంలో మరో కీలక సూచీ నిఫ్టీ 24 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 69 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ 103 పాయింట్ల లాభంలో ఉన్నాయి. ఆరంభ నష్టాల నుంచి సూచీలు కేవలం కొన్ని నిమిషాల్లోనే నష్టాల నుంచి లాభాల్లోకి వచ్చేశాయి.

టాప్ గెయినర్స్..
NSE సూచీలోని అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐఎన్, ఎన్టీపీసీ, మారుతీ, కోల్ ఇండియా, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, ఐటీసీ, విప్రో, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, హీరో మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్స్ గా నిలిచాయి.

టాప్ లూజర్స్..
ఎస్బీఐ లైఫ్, పవర్ గ్రిడ్, హిందుస్థాన్ యూనీలివర్, అపోలో హాస్పిటల్స్, భారతీ ఎయిర్ టెల్, హెచ్డీఎఫ్సీ, ఓఎన్జీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, సిప్లా, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, దివీస్ ల్యాబ్స్, బజాజ్ ఆటో, టాటా స్టీల్, డాక్టర్ రెడ్డీస్, ఐషర్ మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, నెస్లే ఇండియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications