Opening Bell: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు తమ లాభాల ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. ఈరోజు కీలక సూచీలు స్వల్ప లాభాలతో ముందుకు సాగుతున్నాయి.
ఉదయం 9.18 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 81 పాయింట్ల లాభంలో ఉండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 23 పాయింట్ల మేర లాభంతో ఫ్లాట్ గా ముందుకు సాగుతున్నాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ సూచీ 125 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 178 పాయింట్ల వృద్ధితో ఇంట్రాడేలో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. ప్రధానంగా ఐటీ కంపెనీల షేర్లు ఫోకస్‌లో కొనసాగుతున్నాయి.

నిన్న మార్కెట్లలో బుల్స్ అన్ని కీలక రెసిస్టెంట్ స్థాయిలను ఉల్లంఘించి మార్కెట్లలో ఆధిపత్యాన్ని కొనసాగించాయి. ఇదే క్రమంలో అమెరికా ఫెడ్ మీటింగ్ మినిట్స్, తగ్గిన యూఎస్ ట్రెజరీ బాండ్ ఈల్డ్స్ మార్కెట్లకు ఉత్తేజాన్ని ఇస్తున్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణం ఇంకా కొనసాగుతూనే ఉన్నప్పటికీ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావంలో ఇన్వెస్టర్లు ఉన్నారు.
ఎన్ఎస్ఈలో హిందాల్కొ, బీపీసీఎల్, ఇండస్ఇండ్ బ్యాంక్, అదానీ ఎంటర్ ప్రైజెస్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఎస్బీఐ, టాటా మోటార్స్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హీరో మోటార్స్, ఐటీసీ, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌టి షేర్లు మార్కెట్లో లాభాల్లో కొనసాగుతూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్, టెక్ మహీంద్రా, ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, బజాజ్ ఫిన్ సర్వ్, నెస్లే, ఎస్బీఐ లైఫ్, అపోలో హాస్పిటల్స్, ఎల్ టిఐఎమ్, దివీస్ ల్యాబ్స్, విప్రో, హిందుస్థాన్ యూనీలివర్, సన్ ఫార్మా, రిలయన్స్, టైటాన్, యూపీఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా కొనసాగుతున్నాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications