Market Closing: దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో వారం మెుదటి రోజు ట్రేడింగ్ ముగించాయి. ఈ క్రమంలో అన్ని రంగాలకు చెందిన సూచీలు నష్టాల్లోనే క్లోజ్ అయ్యాయి.
మార్కెట్లు ముగిసే సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 483 పాయింట్ల నష్టపోగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 157 పాయింట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇదే క్రమంలో నిఫ్టీ బ్యాంక్ సూచీ 492 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 600 పాయింట్ల మేర నష్టపోయాయి. ఎన్ఎస్ఈలో డాక్టర్ రెడ్డీస్, హెచ్సీఎల్ టెక్, టాటా కన్జూమర్, ఓఎన్జీసీ, హిందుస్థాన్ యూనీలివర్, టీసీఎస్, ఎస్బీఐ లైఫ్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ గెయినర్లుగా నిలిచాయి.

పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ఫలితంగా భయాందోళనలు భారత మార్కెట్లలోనే కాక.. ఇతర ఆసియా మార్కెట్‌లలో కూడా కొనసాగాయి. సోమవారం ఉదయం 9.15 గంటల నుంచి 11 గంటల మధ్య ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.2.42 లక్షల కోట్లు ఆవిరైంది. అలాగే మార్కెట్లు ముగిసే సమయానికి మార్కెట్ల నష్టాల విషయంలో పెద్దగా రికవరీ కనిపించలేదు.
ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్, ఎస్బీఐ, అదానీ ఎంటర్ ప్రైజెస్, కోటక్ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టైటాన్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫిన్ సర్వ్, గ్రాసిమ్, అల్ట్రాటెక్ సిమెంట్స్, రిలయన్స్, టాటా మోటార్స్, హిందాల్కొ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ముగించి టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications