Stock Market: కొత్త ఏడాది తొలిరోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో తమ ప్రయాణాన్ని మెుదలు పెట్టాయి. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. అయితే ప్రస్తుత తరుణంలో మార్కెట్లు నష్టాల్లోకి జారుకునే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

సూచీల ప్రయనం..
ఉదయం 9.21 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 33 పాయింట్లు, నిఫ్టీ సూచీ 19 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ సూచీ 58 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 75 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆటో రంగానికి చెందిన కంపెనీల షేర్లు, ఆర్ఈసీ, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్జీ ఇన్ ఫ్రా ఫోకస్ లో ఉన్నాయి.

టాప్ గెయినర్స్..
NSE సూచీలోని హిందాల్కొ, టాటా స్టీల్, టాటా మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఓఎన్జీసీ, బ్రిటానియా, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, ఎన్టీపీసీ, కోల్ ఇండియా, అదానీ పోర్ట్స్, నెస్లే ఇండియా, మారుతీ, ఐషర్ మోటార్స్, హిందుస్థాన్ యూనిలివర్, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఇన్ఫోసిస్, టాటా కన్జూమర్, బీపీసీఎల్ కంపెనీల షేర్లు లాభపడి టాప్ గెయినర్స్ గా కొనసాగుతున్నాయి.

టాప్ లూజర్స్..
ఇదే సమయంలో ఎన్ఎస్ఈ సూచీలోని ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ లైఫ్, దివీస్ ల్యాబ్, హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, ఎస్బీఐ లైఫ్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫిన్ సర్వ్, ఎల్ అండ్ టీ, డాక్టర్ రెడ్డీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, సిప్లా, కోటక్ మహీంద్రా బ్యాంక్, గ్రాసిమ్, టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, విప్రో కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతూ టాప్ లూజర్స్ గా ఉన్నాయి.
More From GoodReturns

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

స్టాక్ మార్కెట్లో అల్లకల్లోలం.. రూ. 1.2 లక్షల కోట్లను వెనక్కి తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు..కారణం ఏంటంటే..

Stock market Holidays: ఏప్రిల్లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications