మలేషియాలో ఇప్పుడు ఇతర కరెన్సీలతో పాటు భారత రూపాయిని ఉపయోగించవచ్చని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శనివారం తెలిపింది. ఇప్పటి వరకు డాలర్లలో రూపంలో వ్యాపార లావాదేవీవు జరిగేవి.. ఇప్పుడు భారత కరెన్సీ రూపాయిల్లో కూడా లావాదేవీలు జరపొచ్చు.గత ఏడాది జూలైలో భారతీయ కరెన్సీలో అంతర్జాతీయ వాణిజ్యం సెటిల్మెంట్కు అనుమతిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) నిర్ణయం తీసుకుంది.
"భారతదేశం, మలేషియా మధ్య వాణిజ్యం ఇప్పుడు ఇతర కరెన్సీలలో ప్రస్తుత సెటిల్మెంట్ తో పాటు భారత రూపాయి (INR)లో చేసుకోవచ్చు" అని MEA తెలిపింది. వాణిజ్య వృద్ధిని సులభతరం చేయడం. భారత రూపాయిలో గ్లోబల్ ట్రేడింగ్ కమ్యూనిటీ ప్రయోజనాలకు మద్దతు ఇవ్వడం RBI లక్ష్యమని విదేశఇ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.

కౌలాలంపూర్లో ఉన్న ఇండియా ఇంటర్నేషనల్ బ్యాంక్ ఆఫ్ మలేషియా (IIBM), భారతదేశంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయిన దాని సంబంధిత బ్యాంక్ ద్వారా ప్రత్యేక రూపాయి వోస్ట్రో ఖాతాను తెరవడం ద్వారా ఈ లావాదేవీలు జరపొచ్చు. దేశీయ కరెన్సీలో చెల్లింపులు చేయడానికి Vostro ఖాతాలు ఉపయోగిస్తారు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు



Click it and Unblock the Notifications