Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కీలక సూచీలు ఫ్లాట్ ప్రారంభాన్ని నమోదు చేశాయి. అయితే ఇంట్రాడేలో పుంజుకుని లాభాల్లోకి వస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
ఉదయం 9.20 గంటల సమయంలో బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 57 పాయింట్ల నష్టంలో ట్రేడింగ్ కొనసాగిస్తుండగా.. మరో కీలక సూచీ నిఫ్టీ 22 పాయింట్లు కోల్పోయి ట్రేడవుతోంది. ఇదే క్రమంలో బ్యాంక్ నిఫ్టీ సూచీ 7 పాయింట్ల స్వల్ప నష్టాల్లో ఉండగా.. నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ మాత్రం 138 పాయింట్ల లాభంలో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. ప్రధానంగా గ్లోబల్ మార్కెట్లు బలహీనంగా ఉండటం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది.

NSEలో టైటాన్, అదానీ పోర్ట్స్, డాక్టర్ రెడ్డీస్, ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ ప్రైజెస్, సన్ ఫార్మా, టాటా స్టీల్, మారుతీ, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ, విప్రో, భారతీ ఎయిర్ టెల్, ఏషియన్ పెయింట్స్, హీరో మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, బ్రిటానియా, ఇండస్ఇండ్ బ్యాంక్ కంపెనీల షేర్లు లాభాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ గెయినర్లుగా నిలిచాయి.
ఇదే క్రమంలో సిప్లా, ఐటీసీ, ఎల్ టిఐఎమ్, ఎస్బీఐ లైఫ్, గ్రాసిమ్, నెస్లే, టాటా కన్జూమర్, దివీస్ ల్యాబ్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్, హిందుస్థాన్ యూనీలివర్, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఓఎన్జీసీ, ఐసీఐసీఐ బ్యాంక్ కంపెనీల షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తూ టాప్ లూజర్లుగా నిలిచాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications