Gold Rate: పసిడి ప్రియులకు మంగళకరం.. నేడు కూడా పడిపోయిన గోల్డ్ రేట్లు..
Gold Price Today: అంతర్జాతీయంగా సానుకూల వాతావరణంతో గోల్డ్ ధరలు క్రమంగా కిందకు దిగివస్తున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో ధరల తగ్గుదలపై హర్షాతిరేఖాలు వ్యక్తం అవుతున్నాయి.
22 క్యారెట్ల పసిడి ధరలు నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు రూ.1000 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నేడు తగ్గిన పసిడి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు ధర చైన్నైలో రూ.6695, ముంబైలో రూ.6620, దిల్లీలో రూ.6635, కలకత్తాలో రూ.6620, కేరళలో రూ.6620, వడోదరలో రూ.6625, అహ్మదాబాదులో రూ.6625, జైపూరులో రూ.6635, నాశిక్ లో రూ.6623, మంగళూరులో రూ.6620, అయోధ్యలో రూ.6635, నోయిడాలో రూ.6635, గురుగ్రాములో రూ.6635 వద్ద నేడు కొనసాగుతున్నాయి.

ఇదే క్రమంలో 24 క్యారెట్ల గోల్డ్ ధరలు నిన్నటి కంటే 100 గ్రాములకు నేడు రూ.1100 తగ్గింపును చూసింది. దీంతో దేశంలోని ప్రముఖ ప్రాంతాల్లో నేడు తగ్గిన పసిడి రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. గ్రాముకు ధర చైన్నైలో రూ.7304, ముంబైలో రూ.7222, దిల్లీలో రూ.7247, కలకత్తాలో రూ.7222, కేరళలో రూ.7222, వడోదరలో రూ.7227, అహ్మదాబాదులో రూ.7227, జైపూరులో రూ.7247, నాశిక్ లో రూ.7225, మంగళూరులో రూ.7222, అయోధ్యలో రూ.7247, నోయిడాలో రూ.7247, గురుగ్రాములో రూ.7247గా ఉన్నాయి.
ఏపీ-తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6,620గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.7,222 వద్ద కొనసాగుతోంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే.. ధర కేజీకి నేడు రూ.500 పెరిగి రూ.96,000 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications