గడచిన ఆర్థిక సంవత్సరం దేశంలో పాసింజర్ వాహనాల విక్రయాల్లో మంచి వృద్ధి నమోదైంది. ఈ రంగంలోని కంపెనీలను వేధించిన చిప్ కొరత తగ్గడం, స్పోర్ట్ యుటిలిటీ వెహికల్స్(SUVలు) కోసం డిమాండ్ పెరగడం ప్రధాన కారణంగా ఉన్నట్లు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(SIAM) డేటా వెల్లడించింది.

ఈ కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు ఏకంగా 26.7 శాతం పెరిగాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో హోల్సేల్ ప్యాసింజర్ వాహనాల వాల్యూమ్ 3.9 మిలియన్ యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ సంఖ్య గత ఏడాది 3.1 మిలియన్ యూనిట్లుగా ఉన్నాయి. ఈ క్రమంలో మార్చిలో 3.61 లక్షల యూనిట్లు తయారు కాగా.. వాటిలో 2.92 లక్షల యూనిట్లు దేశీయంగానే మార్చిలో అమ్ముడయ్యాయి.

ప్రధానంగా దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ కంపెనీలు అత్యధికంగా కార్లను సప్లై చేశాయి. అమ్మకాల పరంగా మారుతీ, హ్యుందాయ్ కంపెనీలు మెుదటి స్థానాల్లో కొనసాగుతున్నాయి. FADA డేటా ప్రకారం 2-వీలర్లు 12 శాతం, 3-వీలర్లు 69 శాతం, ప్యాసింజర్ వాహనాలు 14 శాతం, వాణిజ్య వాహనాలు 10 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి. ట్రాక్టర్లు మాత్రమే 4 శాతం అమ్మకాల వృద్ధిని నమోదు చేశాయి.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications