IndiGo News: దేశంలో అత్యంత ప్రజాధరణ పొందిన విమానయాన సంస్థ ఇండిగో తన ప్రయాణికులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై విమాన ప్రయాణం చౌకగా మారనుంది.
ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ ద్వారా నిర్వహించబడుతున్న భారతదేశపు అతిపెద్ద దేశీయ విమానయాన సంస్థ ఇండిగో. ఇటీవల ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ATF) ధరల తగ్గింపు కారణంగా కంపెనీ కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులు చెల్లిస్తున్న ఇంధన ఛార్జీని వెంటనే తొలగిస్తున్నట్లు గురువారం ప్రకటించింది.

ఇండిగో తన దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో వర్తించే ఇంధన ఛార్జీని నేటి నుంచి అమలులోకి తీసుకుంది. ATF ధరల పెరుగుదల తర్వాత ఇంధన ఛార్జీని అక్టోబర్ 2023లో కంపెనీ ప్రవేశపెట్టింది. అయితే సోమవారం జెట్ ఇంధనం లేదా ATF ధర 4 శాతం తగ్గించబడింది. ఇది వరుసగా మూడవ నెలవారీ తగ్గింపుగా నిలిచింది. ఈ క్రమంలోనే చమురు కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను సైతం స్వల్పంగా తగ్గించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ యాజమాన్యంలోని ఇంధన రిటైలర్ల ధర నోటిఫికేషన్‌ల ప్రకారం ATF ధర రూ.4,162.5 లేదా 3.9 శాతం తగ్గింపుతో దేశ రాజధానిలో కిలో రూ.101,993.17కి చేరుకుంది. జెట్ ఇంధన ధరలు నవంబరులో 6 శాతం అంటే రూ.6,854.25, డిసెంబరులో 4.6 శాతం అంటే రూ.5,189.25 మేర తగ్గాయి. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతంగా ఉండే జెట్ ఇంధనం ధరలు తాజాగా తగ్గటం.. ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలపై భారాన్ని తగ్గించనుంది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications