Scorpio: వాహనాల తయారీ సంస్థ మహీంద్రా గ్రూపు.. సోషల్ మీడియా వేదికగా భారత సైన్యానికి ధన్యవాదాలు తెలిపింది. 1,470 'స్కార్పియో క్లాసిక్ ఎస్యూవీ' కార్లను ఆర్మీ ఆర్డర్ చేసినట్లు మహీంద్ర ఆటోమోటివ్స్ ప్రకటించింది. సైన్యం నమ్మకాన్ని చూరగొనడం తమకు గర్వకారణమని ట్వీట్ చేసింది. ఈ పోస్ట్‌పై స్పందించిన సంస్థ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర.. 'జై హింద్...' అంటూ సమాధానమిచ్చారు.
గత నివేదికల ప్రకారం.. ఫైరింగ్ పోర్ట్‌లు, బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు కలిగిన స్కార్పియో వేరియంట్లపై 2021లో రోడ్లపై సైన్యం పరీక్షించింది. ఆర్మీ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దిన మోడల్‌ను గతంలో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పోలో ప్రదర్శించారు. కొత్తగా ఆర్డర్ చేసిన సుమారు 1,500 వాహనాలను భారత సైన్యానికి చెందిన 12 యూనిట్లలో వినియోగించనున్నట్లు సమాచారం.

భారత సైన్యం సహా రక్షణ దళాలు ఇప్పటికే స్కార్పియో మోడళ్లతో పాటు మహీంద్రా 550 జీప్, టాటా జినాన్ మరియు సుమో, ఫోర్స్ గూర్ఖా, మారుతి సియాజ్ మరియు స్విఫ్ట్ డిజైర్ లను వినియోగిస్తున్నాయి. కొత్త వాహనాల కూడా చేరితే ఈ జాబితాలో స్కార్పియో సైతం స్థానం దక్కించుకోనుంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications