ముంబై: ఇండియా ఫారెక్స్ నిల్వలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ రెండో క్వార్టర్ ముగిసే సమయానికి 5 శాతం విదేశీ మారక నిల్వలు పెరిగాయి. 2019 మార్చి నాటికి 412.87 బిలియన్ డాలర్లు ఉండగా, సెప్టెంబర్ నాటికి 433.70 బిలియన్ డాలర్లు పెరిగాయి.
సెప్టెంబర్ చివరి నాటికి ఆర్బీఐ వద్ద 618.17 టన్నుల బంగారం ఉంది. ఇందులో 325.87 టన్నులు విదేశాల్లోని బ్యాంకుల్లో సేఫ్ కస్టడీలో ఉంది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ వద్ద ఉంది. మిగతా బంగారం అంత భారత్‌లో ఉంది. డాలర్ల పరంగా చూస్తే మొత్తం విదేశీ మారక నిల్వలో బంగారం వాటా మార్చి 30 నాటికి 5.6 శాతంగా ఉండగా, సెప్టెంబర్ చివరి నాటికి 6.1 శాతానికి పెరిగింది.

తాజాగా డిసెంబర్ 13తో ముగిసిన వారానికి విదేశీ మారక నిల్వలు సరికొత్త రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇవి 454.492 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత వారంలో నిల్వలు 107 కోట్ల డాలర్లు పెరిగాయి. క్రితం వారంలో నిల్వలు 234.2 కోట్ల డాలర్లు పెరిగాయని ఆర్బీఐ తెలిపింది. సమీక్షా వారంలో బంగారం నిల్వలు 11 కోట్ల డాలర్లు తగ్గి 2,696.8 కోట్ల డాలర్లుగా ఉన్నాయి.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications