రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) వద్ద గత కొద్ది కాలంగా పసిడి నిల్వలు పెరగగా, ఫారెక్స్ నిల్వలు మాత్రం తగ్గాయి. గతవారం అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి ఆల్ టైమ్ కనిష్టానికి పడిపోయింది. డాలర్ మార్కుతో 77కు బలహీనపడింది. మున్ముందు డాలర్ మారకంతో రూపాయి 80కి పడిపోయినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. FY29 నాటికి డాలర్ మారకంతో రూపాయి వ్యాల్యూ 94కు పడిపోయే అవకాశాలు ఉన్నాయని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేస్తోంది.
భారత కరెన్సీ రూపాయి ఈ సంవత్సరం స్థిరంగా క్షీణతను నమోదు చేస్తోంది. 2022 క్యాలెండర్ ఏడాది ప్రారంభం నుండి అమెరికా డాలర్ మారకంతో నాలుగు శాతం తగ్గింది. మరోవైపు, భారత ఫారెక్స్ నిల్వలు 600 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. సెప్టెంబర్ 3, 2021 నుండి ఫారెక్స్ నిల్వలు 45 బిలియన్ డాలర్ల మేర పడిపోయాయి. అంతకుముందు 642 బిలియన్ డాలర్లతో ఆల్ టైమ్ గరిష్టం. కానీ ఇప్పుడు భారీగా తగ్గింది.

మే 6వ తేదీతో ముగిసిన వారానికి భారత ఫారెక్స్ రిజర్వ్స్ 595.954 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. రూపాయికి మద్దతుగా ఆర్బీఐ తీసుకున్న చర్యల కారణంగా భారత ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. ఆర్బీఐ నిల్వల్లో డాలర్, యూరో వంటివి ఉంటాయి. డాలర్ మారకంతో యూరో వ్యాల్యూ తగ్గితే ఇది ఫారెక్స్ నిల్వలో తగ్గుదలకు కారణమవుతుంది.
More From GoodReturns

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

10 వేల డాలర్లకు బంగారం ధర.. షాకింగ్ అంచనాలను విడుదల చేసిన యార్డెని రీసెర్చ్..

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

ఓ వైపు బంగారం.. మరో వైపు చమురు.. ఇరాన్ యుద్ధం వేళ రష్యా దిమ్మతిరిగే ప్లాన్..

Today Gold Silver Rate Live: బంగారం ధరలు భారీగా పతనం.. పెట్టుబడిదారుల్లో తీవ్ర ఆందోళన.. సామాన్యులకు ఊరట



Click it and Unblock the Notifications