పెరుగుతున్న కరోనా కేసులు, విమాన సేవలపై కేంద్రం కీలక నిర్ణయం
కరోనా సెకండ్ వేవ్ యావత్ భారత్‌ను కుదిపేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతోన్న ఈ నిషేధాన్ని మే 31వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటించింది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్ డైరెక్టర్ జనరల్ సునీల్ కుమార్ శుక్రవారం తెలిపారు.
కార్గో సర్వీసులకు మాత్రం ఈ నిషేధం వర్తించదని తెలిపారు. ఏవియేషన్ రెగ్యులేటర్ అప్రూవ్ చేసిన ప్రత్యేకఫ్లైట్స్కు అనుమతి ఉంటుందని తెలిపింది. అలాగే, డీజీసీఏ ఇప్పటికే ఎంపిక చేసిన మార్గాల్లో విమాన సర్వీసులు నడుస్తాయని తెలిపారు.

కరోనా నేపథ్యంలో వివిధ దేశాలు విమానా సర్వీసులపై నిషేధం విధించాయి. శుక్రవారం ఉదయం నాటికి గడిచిన 24 గంటల్లో 3.86 లక్షల కోత్త కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా కేసులు దేశంలో 1.87 కోట్లు దాటాయి.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications