For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మరిన్ని వివరాలతో... అందుబాటులోకి కొత్త ఐటి రిటర్న్స్ ఫామ్స్

|

ఆదాయపు పన్ను రిటర్న్స్‌ను దాఖలు చేయడానికి అవసరమైన ఐటీఆర్-1, ఐటీఆర్-4లను అందుబాటులోకి తీసుకు వచ్చినట్లు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఈ పత్రాల ఆఫ్‌లైన్ యుటిలిటీని డౌన్ లోడ్ చేసుకొని, రిటర్న్స్ దాఖలు చేయవచ్చునని వెల్లడించింది. ఆన్‌లైన్‌లో దాఖలు చేయడానికి వీటిని త్వరలో అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపింది.

సీబీడీటీ ఇటీవలె అసెస్‌మెంట్ ఇయర్ 2022-23కోసం ఐటీ రిటర్న్స్‌ను నోటిఫై చేసింది. వివిధ వర్గాల పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ ఫామ్స్ వర్తింపు మారనప్పటికీ కొన్ని మార్పులు గమనించవలసి ఉంది.

Income Tax Return forms tweaked for additional details

ఫారెన్ అసెట్స్ రిపోర్టింగ్, ESOP ట్యాక్స్ డిఫర్డ్, ఫారెన్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ పైన ట్యాక్స్ క్రెడిట్, క్యాపిటల్ గెయిన్స్‌కు సంబంధించి అడిషనల్ డిస్‌క్లోజర్, క్రిప్టో ఆదాయం వంటివి ఉన్నాయి. కొత్త నిబంధనల విషయానికి వస్తే 2021 క్యాలెండర్ ఏఢాదికి సెబంధించి ఫారెన్ అసెట్స్‌ను (షెడ్యూల్ ఎఫ్ఏ) నివేదించాలి. కొత్త ఐటీఆర్ ఫామ్... షేర్లు కేటాయించబడిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ESOPల పెర్క్విసైట్ వ్యాల్యూపై పన్నును లెక్కిస్తుంది. 89ఏ ట్యాక్స్ రిలీఫ్ కింద షెడ్యూల్ ఎస్‌ను అమెండ్ చేశారు.

English summary

మరిన్ని వివరాలతో... అందుబాటులోకి కొత్త ఐటి రిటర్న్స్ ఫామ్స్ | Income Tax Return forms tweaked for additional details

The CBDT recently notified ITR forms for Assessment Year (AY) 2022-23, corresponding to the financial year (FY) 2021-22. While applicability of the ITR forms to different categories of taxpayers does not change, certain changes merit attention.
Story first published: Wednesday, April 13, 2022, 12:56 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X