స్టాక్ మార్కెట్లు గతవారం భారీగా నష్టపోయాయి. అంతకుముందు ద్రవ్యోల్భణ భయాలు, గత రెండు వారాలుగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో నాలుగు వారాలుగా సూచీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉక్రెయిన్ సంక్షోభ సమయంలో చమురు ధరలు పెరగడంతో పాటు ద్రవ్యోల్భణ భయాలు అంతర్జాతీయ, భారత స్టాక్ మార్కెట్‌లపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో భారత మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. బ్లూచిప్ ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ 1.53 శాతం క్షీణించి 16,245 పాయింట్ల వద్ద, ఎస్ అండ్ పీ బీఎస్ఈ సెన్సెక్స్ 750 పాయింట్లు క్షీణించి 54,333 పాయింట్ల వద్ద ముగిసింది.
ఉక్రెయిన్‌లోకి రష్యా చొచ్చుకు వచ్చి రెండు వారాలు అవుతోంది. ప్రధాన పట్టణాలను మాస్కో స్వాధీనం చేసుకుంటుంది. అమెరికా, యూరోపియన్ దేశాల ఆంక్షలు, కఠిన చర్యలకు పుతిన్ వెనుకడుగు వేయడం లేదు. సమస్య జఠిలమవుతోంది. ఇది స్టాక్ మార్కెట్ పైన ప్రభావం చూపుతోంది.

వరుస నష్టాలు ఇన్వెస్టర్లకు భారీ నష్టాన్ని కలిగించాయి. ఏ రోజుకు ఆ రోజు మార్కెట్ సంపద కరిగిపోతోంది. ఫిబ్రవరి 15వ తేదీ నుండి క్రితం సెషన్ వరకు ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఎంత మేర నష్టపోయారంటే అక్షరాలా రూ.15 లక్షల కోట్లకు పైగా. ఇది 2021లో ఉక్రెయిన్ జీడీపీ కంటే ఎక్కువ అని అంచనా.
More From GoodReturns

భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ ప్రధాన సూచీలు..

స్టాక్ మార్కెట్లో ఐటీసీ షేర్లు భారీగా పతనం.. రూ.1.41 లక్షల కోట్ల సంపద కోల్పోయిన పెట్టుబడిదారులు..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!



Click it and Unblock the Notifications