ముంబై: ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (IMF) చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపినాథ్ శుక్రవారం తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కౌన్ బరేగా కరోడ్ పతి షో క్విజ్ షో సందర్భంగా తనను ప్రశంసిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. ఆమె 2019 నుండి IMF చీఫ్‌గా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ప్రశ్న అడిగారు. 'ఈ ఫోటోలోను వ్యక్తి (గీత గోపినాథ్) 2019 నుండి ఏ సంస్థకు చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్నారు' అని KBCలో అమితాబ్ ప్రశ్నించారు.

అమితాబ్ సెక్సీయెస్ట్ రిమార్క్
ఇటీవలి ఓ కేబీసీ ఎపిసోడ్ సందర్భంగా గీతా గోపినాథ్ గురించిన ప్రశ్న సంధించారు. ఆమె పని చేసే ఆర్గనైజేషన్‌ను గుర్తించాలి. 2019 నుండి ఆమె చీఫ్ ఎకనమిస్ట్‌గా ఉన్న ఆర్గనైజేషన్ ఏది ప్రశ్నించిన అనంతరం, ఆమెపై సెక్సియెస్ట్ కామెంట్స్ చేశారు. ఆమె ఫేస్ ఎంతో అందంగా ఉందని, ఆర్థిక వ్యవస్థతో ఆమె అందాన్ని జోడించి ఎవరైనా చూడగలరా అని కూడా అమితాబ్ వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియోను గీతా గోపినాథ్ షేర్ చేశారు.

గీతా గోపినాథన్ ట్వీట్
అమితాబ్ బచ్చన్‌కు తాను పెద్ద అభిమానిని అని, తనకు ఈ వీడియో కూడా ప్రత్యేకమైనదంటూ గీతా గోపినాథ్ పేర్కొన్నారు. ఆమె చేసిన ట్వీట్ పైన అమీతాబ్ కూడా తిరిగి స్పందించారు. అయితే అమితాబ్ సెక్సీయెస్ట్ వ్యాఖ్యలపై నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

నెటిజన్ల అసహనం
చిన్న వయస్సులో గీతా గోపినాథ్ సాధించిన గౌరవాన్ని గుర్తించకుండా, ఆమె అందాన్ని ప్రస్తావించడం విచాకరమని నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందానికి, ఎకనమిస్ట్‌కు సంబంధం ఏమిటని కొందరు, ఆయన వ్యాఖ్యలు చిరాగ్గా అనిపించాయని మరికొందరు, అందంగా ఉంటే ఆ వ్యక్తులు సాధించలేరా, ఆ స్టేట్‌మెంట్‌లో ఉన్న అర్థమేమిటని, ఆర్థికవేత్త కావడానికి అందం పారామీటరా అని ఇంకొందరు స్పందించారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications