IMF GDP Forecast: అంతర్జాతీయ గందరగోళాల మధ్య సైతం భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోంది. తాజాగా కంపెనీలు ప్రకటిస్తున్న త్రైమాసిక ఫలితాలు దీనినే రుజువు చేస్తున్నాయి.
అంతర్జాతీయ ద్రవ్య నిధి(IMF) భారత వృద్ధి అంచనాలను సవరించింది. గతంలో ఏప్రిల్‌లో FY24 కోసం GDP వృద్ధిని 5.9% అంచనా వేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా విడుదల చేసిన రిపోర్టు ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరానికి GDP వృద్ధిని 6.1%గా అంచనా వేసింది. ఏప్రిల్ ప్రొజెక్షన్‌తో పోల్చితే 0.2 శాతం పెంచబడింది.

2022 నాలుగో త్రైమాసికంలో ఊహించిన దానికంటే బలమైన వృద్ధిని పరిగణలోకి తీసుకుని అంచనాలను సవరిస్తున్నట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది. అలాగే FY25 కోసం GDP వృద్ధి అంచనాను 6.3% వద్ద ఉంచింది. ఇదే క్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో GDP వృద్ధిని 6.5%గా అంచనా వేయగా, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఆర్థిక సంవత్సరానికి 6.4% వృద్ధి అంచనాను కొనసాగిస్తోంది.
పొరుగున ఉన్న చైనా ఆర్థిక వ్యవస్థ 2023లో 5.2%, 2024లో 4.5% వృద్ధిని అంచనా వేయడంతో.. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ట్యాగ్‌ను కలిగి ఉంది. గ్లోబల్ హెడ్లైన్ ద్రవ్యోల్బణం 2022లో 8.7% నుంచి తగ్గి 2023లో 6.8%కి.. అలాగే 2024లో 5.2%కి తగ్గుతుందని ఐఎంఎఫ్ అంచనాలు చెబుతున్నాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications