IMF Report: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా విస్తరిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వేల మందికి ఉద్వాసన పలకడానికి కారణమవుతోంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ కూడా ధ్రువీకరించింది. అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) విశ్లేషణ ప్రకారం కృత్రిమ మేధస్సు (AI) విస్తృత ఏకీకరణ కారణంగా ప్రపంచ శ్రామిక శక్తిలో భారీ మార్పు జరగనుంది. AI ద్వారా గణనీయంగా 40 శాతం ఉద్యోగాలు ప్రభావితం కావచ్చని నివేదిక సూచించింది. ఇది ప్రపంచ వ్యాప్తంగా అసమానతలను పెంచే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

వీటికి అదనంగా IMF రిపోర్ట్ మరో ఆసక్తికరమైన అప్‌డేట్ ఇచ్చింది. అభివృద్ధి చెందుతున్న, తక్కువ ఆదాయ దేశాలతో పోలిస్తే అమెరికా, యూరప్ వంటి అధునాతన ఆర్థిక వ్యవస్థలు మరిన్ని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నట్లు అంచనా వేసింది. వివిధ దేశాల మధ్య ఈ సాంకేతికత ప్రభావం గణనీయంగా ఉంటుందని అంచనా వేసింది.
ఈ అధ్యయనాన్ని ఉద్దేశించి IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా ఇటీవల తన బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. AI యొక్క అసమానతను పెంచే ధోరణిని హైలైట్ చేశారు. సామాజిక ఉద్రిక్తతలను పెంచడానికి, సాంకేతికత సామర్థ్యాన్ని తగ్గించడానికి విధాన నిర్ణేతలు చురుకైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఆమె గుర్తుచేశారు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications