నేను అనుమానాస్పదస్థితిలో మరణిస్తే: ఎలాన్ మస్క్ ట్వీట్

టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజా ట్వీట్ ఆసక్తికరంగా మారింది. నేను అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోతే... అంటూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు. అలాంటి మస్క్ నేను చనిపోతే అంటూ ట్వీట్ చేయడం ఆశ్చర్యపరిచింది. చర్చనీయాంశంగా మారింది.

నేను అనుమానాస్పద స్థితిలో మరణిస్తే మీ అందరితో పరిచయం అయినందుకు సంతోషం అంటూ ట్వీట్ చేశారు. ఈ పోస్టుకు గంట ముందు ఉక్రెయిన్‌లోకి ఫాసిస్ట్ దళాలతో పాటు కమ్యూనికేషన్ సామాగ్రిని పంపించడంలో మీ భాగస్వామ్యం ఉందని, దీనికి మీరు బాధ్యత వహించవలసి ఉంటుందని రష్యన్ అధికారి పంపించిన సందేశాన్ని మస్క్ షేర్ చేశారు.

If I die under mysterious circumstances, its been nice knowin ya, tweeted Elon Musk.

ఉక్రెయిన్‌కు పెంటగాన్ సాయం వెనుక ఎలాన్ మస్క్ సహకారం ఉందని రష్యన్ స్పేస్ చీఫ్ రోగోజిన్ అన్నారు. ఉక్రెయిన్ మిలిటరీ సేవలకు స్పేస్ ఎక్స్ స్టార్ లింక్ శాటిలైట్ బ్రాడ్ బాండ్ సేవలు అందించడాన్ని తప్పుబడుతున్నారు. ఇదే సమయంలో రష్యా అధికారి సందేశానికి మస్క్ ఇలా సమాధానం ఇచ్చారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+