స్టాక్ మార్కెట్ అంటే అస్థిరత తప్పకుండా కుండా ఉంటుంది. అయితే అస్థిరత ఉన్నా కొన్ని కంపెనీలు మంచి రాబడిని ఇస్తాయి. ఇలాంటి స్టాక్ ల్లో హెచ్చు తగ్గులు తక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కంపెనీలను గుర్తించడం చాలా కష్టం. ఇలాంటి కంపెనీలను గుర్తించాలంటే మనకు స్టాక్ మార్కెట్ పై కచ్చితమైన అవగాహన ఉండాలి.

ఇండెక్స్ ఫండ్లు
అయితే మామూలు పెట్టుబడిదారులు మంటి స్టాక్ లను గుర్తించి పెట్టుబడి పెట్టడం కష్టం. ఇలాంటి వారు మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యం కొత్త మ్యూచువల్ ఫండ్లలో పెట్టేవారు ఇండెక్స్ ఫండ్లను ఎంచుకోవడం మంచిదని చెబుతున్నారు. అయితే ఇండెక్స్ ఫండ్లలో కూడా ఆటుపోట్లు ఉంటాయి.

ఎన్ఎఫ్ఓ గడవు
హెచ్చుతగ్గులు కొంచెం తక్కువగా ఉండే ఇండెక్స్ ఫండ్లు మంచివి. తక్కువ ఆటుపోట్లు తక్కువగా ఉన్నఇండెక్స్ ఫండ్ ను ఐడీఎఫ్ సీ మ్యూచువల్ తీసుకొస్తోంది. ఐడీఎఫ్ సీ నిఫ్టీ 100 లో హెచ్చుతగ్గులు తక్కువగా ఉన్న ఐడీఎఫ్‌సీ నిఫ్టీ తక్కువ వోలటాలిటీ 30 ఇండెక్స్ ఫండ్ ఎన్ఎఫ్ఓ తీసుకొచ్చింది. ఈ ఎన్ఎఫ్ఓ గడవు ఈ నెల 23తో ముగియనుంది.

ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆర్థిక
ఈ ఫండ్ పెట్టుబడుల జాబితాలో ప్రధానంగా లార్జ్‌క్యాప్ తరగతికి చెందిన షేర్లు ఉంటాయని ఫండ్ తెలిపింది. నిఫ్టీ 100 సూచీలో ప్రస్తుతం నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్, పిడిలైట్ ఇండస్ట్రీస్‌కు ఎక్కువ వెయిటేజీ ఉన్న సంగతి తెలిసిందే. రంగాల వారీగా చూస్తే ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఆర్థిక సేవల రంగాలకు చెందిన కంపెనీలు అధికంగా ఉన్నాయి.

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 ఈక్వల్
ఐడీఎఫ్ సీ ఇండెక్స్ ఫండ్ తోపాటు ఐసీఐసీఐ కూడా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ఫండ్ ఎన్ఎఫ్ఓ తీసుకొచ్చింది. దీని గడవు ఈ నెల 28 వరకు ఉంది. ఎన్ఎఫ్ఓలో కనీస పెట్టుబడి రూ.5వేలు గా నిర్ణయించారు. పదేళ్ల కాలంలో నిఫ్టీ 50 ఇండెక్స్‌తో పోలిస్తే, నిఫ్టీ 100 లో వోలటాలిటీ ఇండెక్స్ అధిక రాబడిని ఇచ్చింది.
Note: మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడులు రిస్క్ తో కూడుకున్నవి. పెట్టుబడి పెట్టేముందు నిపుణులను సంప్రదించగలరు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications