ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కొత్త పొదుపు ప్రొడక్ట్‌ను విడుదల చేసింది. దీర్ఘకాలం కోసం ఐసీఐసీఐ ప్రు గ్యారంటీడ్ ఇన్‌కమ్ ఫర్ టుమారో పేరుతో దీనిని తీసుకు వచ్చింది. రెగ్యులర్‌గా పన్ను భారం లేని ఆదాయాన్ని అందించటం లేదా ప్రీమియం మొత్తంపై 110 శాతం రిటర్న్స్ ఇచ్చే విధంగా దీనిని సిద్ధం చేసినట్లు తెలిపింది. పాలసీదారులు ఏడు లేదా పదేళ్ల పాటు ప్రీమియం చెల్లించటం ద్వారా 30 ఏళ్ల వరకు ఆదాయం అందించే విధంగా ఈ ప్లాన్స్‌ను రూపొందించారు. అలాగే, ఈ పాలసీ ద్వారా జీవిత బీమా కవరేజీని అందించనున్నట్లు వెల్లడించింది.
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సురెన్స్ దీనిని ఇటీవలే ప్రారంభించింది. ఇది సరికొత్త నాన్-పార్టిసిపేటింగ్ సేవింగ్స్ ప్రోడక్ట్. కస్టమర్లు ప్రీమియం పేమెంట్ టర్మ్‌ను ఏడేళ్లు లేదా పదేళ్లు వెసులుబాటును ఎంచుకోవచ్చు. తమ తమ అవసరాలకు అనుగుణంగా వారు 15, 20, 25 లేదా ముప్పై ఏళ్లను ఎంచుకోవచ్చు. ఈ సేవింగ్స్ ప్లాన్ ద్వారా క్రమంగా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. క్రమంగా వారు తమ ఆర్థిక లక్ష్యాలను చేరుకోవచ్చు.

పిల్లల విద్య, రిటైర్మెంట్ ప్లానింగ్ వంటి వాటి కోసం ప్లాన్ చేసుకోవచ్చు. దీని ద్వారా భవిష్యత్తు అనిశ్చితిని తొలగించుకోవచ్చు. వివాహ వార్షికోత్సవాలు, జీవిత భాగస్వామి, పుట్టిన రోజు వంటి ప్రత్యేక తేదీలతో సమానంగా ఆదాయ ప్రారంభ తేదీని ఎంచుకునే వెసులుబాటును సేవ్ ది డేట్ ఫీచర్ అందిస్తుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications